కిచెన్ ఫ్లేవర్ ఫియస్టా

మొనాకో బిస్కెట్ పిజ్జా బైట్స్

మొనాకో బిస్కెట్ పిజ్జా బైట్స్

పదార్థాలు :

మొనాకో బిస్కెట్లు : మీకు కావలసినన్ని!
పిజ్జా పాస్తా సాస్ : ఒక్కో బిస్కెట్‌కి 1 టీస్పూన్
మొజారెల్లా చీజ్ తురిమిన
ఒరేగానో/ చిల్లీ ఫ్లేక్స్ (ఐచ్ఛికం)
బాస్ హో గయా! గరం చాయ్ కే సాత్ ఎంజాయ్ కరో!