గోధుమ ఆరోగ్యకరమైన అల్పాహారం రెసిపీ

వసరాలు:
గోధుమలు - 1 కప్పు
బంగాళదుంప (ఉడికించినవి) - 2
ఉల్లిపాయ - 1 (పెద్ద సైజు)
జీలకర్ర - 1/ 2 tsp
పచ్చిమిర్చి - 2
కరివేపాకు -కొన్ని
కొత్తిమీర తరుగు -కొన్ని
కారం పొడి - 1 tsp
గరం మసాలా పొడి - 1/2 tsp
పసుపు పొడి - 1/ 4 tsp
జీలకర్ర పొడి - 1/4 tsp
ధనియాల పొడి - 1/2 tsp
రుచికి సరిపడా ఉప్పు
నూనె
అవసరం మేరకు నీరు